విద్యార్థులుగా ప్రతి ఒక్కరు న్యాయపరమైన చట్టాలపై అవగాహన పెంచుకుంటూనే ఒక నిర్థిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే మంచి భవిష్యత్ ఉంటుందని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
Judge Prabhakar Rao | కోర్టు దస్త్రాలను డిజిటలైజేషన్ చేయడం వల్ల అవి మరింత భద్రంగా ఉండి , ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పేర్కొన్నారు.