ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ ఉద్యోగులను మినహాయించాలని తెలంగాణ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.
శారీరక వైకల్యాన్ని జయించి కష్టపడి ఉద్యోగాలను సాధించారు. కానీ గురుకుల టైంటేబుల్ ముందు ఓడి అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఉద్యోగాలను చేయలేక ఇంటిబాట పట్టే పరిస్థితులు నెలకొన్నాయి.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. 201
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి విజ్ఞప్తి చేశారు.