దివ్యాంగుల సాధికారత అవార్డు-2024 కోసం ఈ నెల 29లోగా దరఖాస్తులు చేసుకోవాలని దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు. వివరాలకు www. wdsc.telangana. gov.in ను సంప్రదించాలని సూచించారు.
‘ఎన్నికలకు ముందు పింఛన్లు పెంచుతామని ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.. ఎప్పటి నుంచి పెంచుతారో స్పష్టం చేయాలి..’ అని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ర్ట అధ్యక్షుడు కాళ్ల జంగయ్య డిమాం�
‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించని’ చందంగా ఉంది ధన్వాడ పోస్టల్ శాఖ అధికారుల తీరు. ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ల కోసం నాలుగు రోజుల కిందటే డబ్బులు అందించింది. అయితే పోస్టల్ అధికారులు నిర్�
దేశానికి సీ టీమ్ కాంగ్రెస్. అంటే చోర్ కాంగ్రెస్. ఏ అంటే ఆదర్శ్, బీ అంటే భోఫోర్స్, సీ కామన్వెల్త్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ టు జెడ్.. అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దోచుకున్న పార్టీ కాంగ్రెస్సే