పార్టీ సిద్ధాంతాలు, నీతి, నియమాలంటూ నీతులు చెప్పే బీజేపీకి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం నిజామాబాద్ పర్యటన ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నది.
Dharmapuri Sanjay | నిజామాబాద్ క్రైం : మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు దాడికి యత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
డి శ్రీనివాస్ తనయులు సంజయ్, అరవింద్‌ల మధ్య విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ఇవాళ సంజయ్ ఇంటిపై సందీప్ వర్మ అనే వ్యక్తి దాడి చేశాడు. ఇది అరవింద్ పనే అని సంజయ్ తెలిపారు. దీనిపై సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చే�