Yadagirigutta | శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. పరమ పవిత్రమైన ఈ మాసం ఆదివారం (ఈ నెల 17) ప్రారంభమవుతుంది. సంక్రాంతికి నెల రోజుల ముందు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ఆరంభమవుతుంది.
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నేడు ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 6.17 గంటలకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ధనుర్మాస వేళ వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాలు వినిపిస్తే.. శివాలయాల్లో తిరువెంబావై గీతాలు ప్రతిధ్వనిస్తాయి. శైవ సిద్ధాంత కర్త మాణిక్య వాచకర్ ఈ పాశురాలను రాశారు. మదురై నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో ఉ�