బంగ్లాదేశ్‌తో ఛటోగ్రామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా శ్రీలంక భారీ స్కోరు సాధించింది. 314/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ఆరంభించిన లంకేయులు జోరు కొనసాగించారు.
ఐదుసార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా ఈ మెగాటోర్నీలో ఎట్టకేలకు బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసిన కంగారూలు.. లంకపై గెలిచి వరల్డ్‌కప్‌లో శుభారంభం చేశారు. బౌలింగ్‌లో జాంపా లంకను వణ�
సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (115) సెంచరీ బాదడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక మంచి స్థితిలో నిలిచింది. మాథ్యూస్‌తో పాటు దినేశ్ చండిమల్ (42), ధనంజయ డిసిల్వ (47) రాణించడంతో లంక రెండ
టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 305
టాపార్డర్ విఫలమవడంతో టీ20 వరల్డ్‌కప్ ఆరంభ పోరులో శ్రీలంక పరాజయం పాలైంది. గ్రూప్-‘ఎ’లో బాగంగా ఆదివారం జరిగిన పోరులో లంక 55 పరుగుల తేడాతో నమీబియా చేతిలో ఓడింది.