India-Pakistan | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత హాట్లైన్లో ఇరు దేశాల డీజీఎంవోలు చర్చలు జరుపుతున్నారు (military level talks).
DGMOs | భారత్-పాక్ డీజీఎంవోలు (DGMOs) నేడు చర్చలు జరపనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో చర్చించనున్నారు. భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.
PM Modi | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిన్నటి నుంచి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.