రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ డిచ్‌పల్లిలో నూతన కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని మంగళవారం కమాండెంట్ బి.రాంప్రకాశ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం, ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్‌రావు వరుసగా మూడోసారి అధికారపగ్గాలు చేపట్టడం ఖాయమని, అందుకు మరో 52 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలంగాణ ఫుడ్స్ చ�
నకిరేకల్‌లో అభివృద్ధి కొనసాగాలన్నా, మరిన్ని కార్యక్రమాలు జరగాలన్నా, జరుగుతున్న పనులు వేగంగా పూర్తి కావాలన్నా మరోసారి బీఆర్ఎస్నే గెలిపించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, విద్యుత్
ఇతర రాష్ర్టాల్లో బీఆర్ఎస్ పార్టీ శాశ్వత కార్యాలయాల ఏర్పాటు దిశగా కార్యాచరణ ఆరంభమైనదని, అతి త్వరలో మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా తదితర రాష్ర్టాల్లో ఆఫీసులు ఏర్పాటు కానున్నాయని ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత నామా �