Home
Devarapaga Krishnaiah
Devarapaga Krishnaiah
-
"అన్నదాత వెతలు"
4 months agoహలం పట్టి రైతు పొలం దున్ని ఆరవోసిన ధాన్యం ఆకలి తీర్చే గింజలు."వల మురిసింది కొన్నాళ్లే.."
2 years agoవల ఇసిరిన చెయ్యి వలను ఒడ్డునారేసిన చెయ్యి ఇప్పుడు పనిలేక పాడువడ్డది నాడు మా ఊరి చెరువు మత్స్యకారులకు ఉపాధినిచ్చింది"పల్లె తల్లి చేతిలో పనిముట్లు ఉంటాయి"
2 years agoపల్లె తల్లి చేతిలో పనిముట్లు ఉంటాయి తలకు బట్ట కట్టుకొని చీర గోసిపెట్టి వంగి నాట్లేసినప్పుడు వరి నారు పిడికిట్లో"గుండె పొగిలి.. పాటై పొరలి.."
2 years agoపసులుగాసుకుంట పాట రాసిండు. కూలి చేసుకుంట బాణీలు కట్టిండు. ఇటుకా ఇటుక పేర్చుకుంటనే అక్షరాలతో కవితలల్లిండు. సుతారి పనిలో ఎందరికో గూడుకట్టిండు. తనకు మాత్రం గూడు లేదు. తను రాసిన కవితలున్నయ్. అక్షరాలే అతని ఆస"నల్ల చట్టాల నిరసన"
2 years agoనా దేశంలో నేను నన్ను నేను కాపాడుకునే స్థితికి వచ్చాను నాగలి పట్టే చేతులతో నల్ల జెండాలు పట్టించారు."మురిసినం"
3 years agoధరణి మీద పంట దశాబ్దం మురిసినం మా ఊరి చెరువు ఎండాకాలమైన ఏట్లే నీరున్నట్టు ఎండకుండా అలుగు దుంకి చెరువు వాగు సాగేది"కొమ్మలకు కొత్త ఆకులు"
3 years agoప్రతి చెట్టుకు ఆకులు రాలుతాయి ఆకులు రాలిపోయినంత మాత్రాన చెట్టు మొండి మానవుతుందా..?తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!







