Home
derails
derails
-
"Goods Train | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..రాకపోకలకు అంతరాయం"
10 months agoGoods Train | ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి రైల్లే స్టేషన్ యార్డ్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది"Goods Train Derails | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం"
1 year agoGoods Train Derails | గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ రైలు మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లలోని ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు."Train Derail: పాకిస్థాన్లో పట్టాలు తప్పిన రైలు.. 29 మంది ప్రయాణికులకు గాయాలు"
1 year agoTrain Derail: పాకిస్థాన్లో రైలు పట్టాలు తప్పిన ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లాహోర్ సమీపంలో ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది."Goods Train Derails | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం"
1 year agoGoods Train Derails | బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. (Goods Train Derails) ట్రైన్ ఇంజిన్, కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోయాయి. ఈ సంఘటన నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది."Kamakhya Express | పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్.. పలువురికి గాయాలు"
2 years agoKamakhya Express | కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాల పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు."Goods Train Derails: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఢిల్లీ-అంబాలా రూట్లో ట్రాఫిక్ అంతరాయం"
2 years agoGoods Train Derails: హర్యానాలోని కర్నల్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొన్ని గూడ్స్ డబ్బాలు రైల్వే లైన్లపై పడిపోయాయి. దీంతో ఢిల్లీ-అంబాలా రూట్లో అనేక రైళ్లకు అంతరాయం ఏర్పడింది."train derails in Pakistan | పాకిస్థాన్లో పట్టాలు తప్పిన రైలు.. 22 మంది మృతి, 50 మందికిపైగా గాయాలు"
3 years agotrain derails in Pakistan | ఒక రైలు పట్టాలు తప్పింది. 22 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్లోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది."Goods Train | ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఆరుగురికి గాయాలు"
3 years agoGoods Train | ఒక గూడ్స్ రైలు (Goods Train) ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది."Vande Bharat Train | ఒడిశాలో రైళ్ల ప్రమాదం ప్రభావం.. గోవా-ముంబై వందే భారత్ రైలు ప్రారంభం రద్దు"
3 years agoVande Bharat | గోవా-ముంబై వందే భారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభం రద్దైంది. శనివారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించాల్సి ఉంది. దీని కోసం మడ్గావ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేశారు."పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్ప్రెస్.. 10 మందికి తీవ్ర గాయాలు"
4 years agoSuryanagari Express | రాజస్థాన్లో పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి జోధ్పూర్ వెళ్తున్న సూర్యనగరి ఎక్స్ప్రెస్కు (Suryanagari Express) చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు.తాజా వార్తలు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి










