Goods Train | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..రాకపోకలకు అంతరాయం
Goods Train | ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలి రైల్లే స్టేషన్ యార్డ్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలి రైల్లే స్టేషన్ యార్డ్ వద్ద గూడ్స్ రైలు ( Goods train ) పట్టాలు తప్పింది . గూడ్స్ రైలు నిజామాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున రెండు పాల ట్యాంకర్ బోగీలు పక్కకు జరిగాయి. దీంతో ట్రాక్ దెబ్బతిని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది, రైల్వే సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

