తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ పాఠశాలలకు మంజూరైన నూతన భవనాలకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ స్థల పరిశీలన చేశారు.
విద్యా సామర్థ్యాన్ని పెంపొందించినప్పుడే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగలరని సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల�
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్మేరీ పాఠశాలలో చదువుతున్న మసాదే శివకృష్ణ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు.