మౌత్ వాష్ అనేది రెగ్యులర్గా వాడాల్సిన ఉత్పత్తి కాదని డెంటిస్టులు చెబుతున్నారు. నోటిలో, దంతాలలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మాత్రమే దీనిని వాడాలని సూచిస్తున్నారు.
Teeth Health : దంతాల ఆరోగ్యం, నోటి పరిశుభ్రతపై మన శరీర ఆరోగ్యం ఆధారపడిఉంటుంది. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం ద్వారా నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు.