భారత్లో తయారైన మొట్టమొదటి డెంగ్యూ టీకా డెంగీఆల్ త్వరలో మార్కెట్లోకి రా నుంది. సంబంధిత మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా పూర్తి కావొచ్చాయని సమాచారం.
భారత్లో అభివృద్ధి చేసిన మొదటి డెంగ్యూ టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ను ‘టెట్రావాక్స్-విడి’ అని పిలుస్తున్నారు. నాలుగు రకాల డెంగ్యూ