త్వరలో మార్కెట్లోకి డెంగ్యూ టీకా
భారత్‌లో తయారైన మొట్టమొదటి డెంగ్యూ టీకా డెంగీఆల్ త్వరలో మార్కెట్లోకి రా నుంది. సంబంధిత మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా పూర్తి కావొచ్చాయని సమాచారం.
న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన మొట్టమొదటి డెంగ్యూ టీకా డెంగీఆల్ త్వరలో మార్కెట్లోకి రానుంది. సంబంధిత మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా పూర్తి కావొచ్చాయని సమాచారం. భారత వైద్య పరిశోధన మండలి, పనసియా బయోటెక్ 8 వేల మందితో 20 నగరాల్లో ఈ ట్ర యల్స్ నిర్వహిస్తున్నాయి.
ట్రయల్స్ కోసం 10,500 మంది తుది నమోదు అక్టోబర్ నాటికి పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో కొందరికి టీకా ఇవ్వగా కొందరికి ప్లాసిబో ఇచ్చారు. వీరిని రెండేండ్ల పాటు పరిశీలిస్తారు. ఇప్పటివరకు తొలి రెండు దశ ట్రయల్స్‌లో టీకా భద్రతపై ఎలా ంటి ఆందోళనలు వ్యక్తం కాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

