Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ బాంబుపేలుడుపై ఢిల్లీ పోలీసులు, భద్రతా దళాలు మంగవారం దర్యాప్తు ప్రారంభించాయి.
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం చేపట్టింది. పుల్వామా డాక్టర్ ఉమర్ నబీ కారు పేలుడుకు బాధ్యుడని ఎన్ఐఏ ప్రాథమికంగా ని�