కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బంధం ముణ్నాళ్ల ముచ్చటగానే మారేటట్టు ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య బుధవారం జరిగిన పరిణామాలు ఈ కూటమిలో చిచ్చు రేపాయి.
షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ సహా ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో పలువురిపై అవినీతి, ఈడీ కేసులు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని అధికార బీజేపీ.. ఈ తిరుగుబాటు పర్వం నడిపిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్�