మిగిలిన పనులను రేపటికి వాయిదా వేసి
కునుకు కోసం పెద్ద తపస్సు చేస్తుంది నగరం
నిద్ర రావాలంటే మత్తు మందు మింగాలి మరి
పల్లెను వదిలిన నాడే ప్రశాంతత కోల్పోయినది
ప్రతి నిమిషం పరుగుల పందెము లాంటిదే
భూమిని మించ�
హాయిగా సంధ్యారాగం పాడుకుంటున్న సెలయేటిలో ఒకరు అసూయ రాయి విసురుతారు గేయం కాస్త గాయం అయి వేధిస్తుంటుంది.. అలై బలై వేసుకుంటూ అందరం చదువులో మునిగితే ఇద్దరి మధ్యలో హిజాబ్ విసిరి పుస్తకాల నిండా విద్వేషం నింప