తీపి వాక్యాలు నాలుగు రాసుకో
తెల్లవారేటప్పటికి తొంగిచూసే తిప్పలు ఎన్నో ఇప్పుడే నాలుగు తీపివాక్యాలు రాసుకో
తెల్లవారేటప్పటికి తొంగిచూసే తిప్పలు ఎన్నో
ఇప్పుడే నాలుగు తీపివాక్యాలు రాసుకో
డాబా పైననాలుగు అడుగులు వేసి
వెన్నెలను కొంచెము ఒంపుకో
చీకటితో జతకలిసి
కాసేపు మౌనాన్ని పంచుకో
మేఘాలతో స్నేహం చేసి
నీ తడి అంతా దాచిపెట్టుకో
చుక్కలను అక్షరాలతో అలంకరించి
నాలుగు తీపి వాక్యాలు రాసుకో
కదలనినాడు కలం జారిపోయే
వేళ ఇప్పటి తీపి వాక్యాలే
నెత్తి నిమురుతాయి
-దాసరి మోహన్
99853 09080
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

