కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ కారిడార్లో అటవీ అధికారులు చేపట్టిన పులుల అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. విషప్రయోగంలో చనిపోయిందనుకున్న ఎస్-6 పులి క్షేమంగానే ఉన్నట్టు తెలిసింది.
Tigers | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ విజయవంతమైంది. విషం తిన్నదని అనుమానిస్తున్న మూడో పులి (ఎస్6) ఆచూకీ దొరికింది. దరిగాం అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఎస్6 పులి కనిపించిం�