తెలంగాణలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. గత పది, పదిహేను నెలల నుంచి చాలా మంది ఉద్యోగులకు జీతాలు రాకపోవడంతో.. క
Tribal welfare hostel | ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ డైలివేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు గత 23 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తుందని జేఏసీ నాయకులు అబ్దుల్ నబీ అన్నారు.
Indefinite Strike | ఏడు నెలల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డైలీ వేజ్ వర్కర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది.
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్, కాంటినిజెంట్ వరర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, జీవో 64ను రద్దు చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్ళ తరబడి విధులు నిర్వర్తిస్తున్న దినసరి కూలీలను (Daily Wage workers) కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. నెలంతా కష్టపడితే ఇచ్చేది ఆవగింజంతే అన్నట్లుగా ఉంటే, ఆ మొత్తం కూడా అందజేయకుండా