Priyadarshi | ప్రమోషన్ మొదలైన నాటినుంచి ‘ప్రేమంటే’ సినిమాపై ఆడియన్స్లో ఓ పాజిటీవ్ వైబ్ క్రియేటైంది. దానికి తోడు లియోన్ జేమ్స్ పాటలు కూడా జనబాహుళ్యంగా బాగా వినిపిస్తున్నాయి.
Kaantha Movie | తెలుగులో 'మహానటి', 'సీతారామం', 'లక్కీ భాస్కర్' వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన తాజా చిత్రం 'కాంత'.
Praveena Parachuri | ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి చిత్రాలతో సూపర్ హిట్లను అందుకున్న నిర్మాత ప్రవీణ పరుచూరి ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా మారింది.