జీ20 సదస్సు (G20 Summit) నిర్వహణపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా (Cyril Ramaphosa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా సిరిల్ రామాఫోసా మరోసారి ఎన్నికయ్యే అవకాశం ఉన్నది. ఆయన నేతృత్వంలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కి దేశంలోని రెండో అతి పెద్ద పార్టీ డెమొక్రాటిక్ అలయెన్స్ (డీఏ) మద్దతు పలికి
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశం దాటి దక్షిణాఫ్రికాకు వెళ్తే తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో ఆయన తన పర్యటనను విరమించుకున్నారు.
BRICS Summit | ఆగస్టులో తమ దేశంలో జరుగనున్న బ్రిక్స్ సదస్సుకు సర్వం సిద్ధం చేశామని దక్షిణాఫ్రికా వెల్లడించింది. ఈ మేరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఒక ప్రకటన చేశారు.