Youtube | రూ.20 నాణెం ఇస్తే రూ.50లక్షలు ఇస్తామంటూ యూట్యూబ్‌లో ఒక వీడియో ప్రకటన చూశాడు... అందులో ఉన్న నంబర్‌కు ఫోన్‌చేసి వారు చెప్పిన విధంగా డబ్బులు పంపి నగరానికి చెందిన ఓవ్యక్తి మోసపోయాడు.
దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడే ముఠాకు చెందిన సైబర్ నేరస్థుడిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా నిందితుడిపై 105 కేసులు నమోదు కాగా, 14 కేసులు తెలంగాణకు చెందినవిగా ఉన్నట్టు సైబ�