Mulugu | ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ రైతు తన పొలంలో గడ్డి మందు పిచికారీ చేస్తుండగా, ఒక్కసారిగా నాటుబాంబు పేలింది.
Bomb blast | నాటుబాంబు (Crude bomb) తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు (Blast) సంభవించి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని ముర్సీదాబాద్ (Mursidabad) జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.