సంప్రదాయాన్నీ ఆధునికతనూ కలబోసి వడబోసే విషయంలో ఇప్పటి డిజైనర్లు చేయి తిరిగిన నలభీములే. ఇంతి ఒంటికి ఇంపైన దుస్తుల్ని అలంకరించి అలరించే విషయంలో వీళ్లకు వీళ్లే సాటి.
లంగావోణీ తర్వాత అంతే అందంగా మరింత ఫ్యాషనబుల్‌గా కనిపించే డ్రెస్ క్రాప్‌టాప్. అదే వస్త్రధారణలో సౌందర్యానికే చిరునామాలా కనిపిస్తున్నది కథానాయిక నివేదా పేతురాజ్. పసుపు రంగు లెహెంగాకు ఎరుపు రంగు ఓణీ,
అసలైన పార్టీలుక్ రావాలంటే క్రాప్‌టాప్ ధరించాల్సిందే. అప్పుడే భారతీయత ఉట్టిపడేలా కనిపిస్తూనే, మోడ్రన్ మెరుపుల్నీ మెరిపించవచ్చు. అలాంటి ప్రత్యేక సందర్భాల కోసం రూపొందించిందే ఈ ఫ్యూజన్ వైట్ లెహంగా క�