ఇంగ్లిష్ పుష్పం.. ఫెయిరీ పువ్వు డిజైన్‌లోని జెర్సీ క్రాప్‌టాప్ ముద్దుగుమ్మ అందాన్ని టాప్క్లాస్కు తీసుకెళ్లింది. ఆల్గే డెనిమ్ ప్యాచ్ డ్రెస్ ఆహార్యానికి ఆధునికతను జోడించింది.
అరన వ్వులు, సూదంటురాయి చూపులు ఆత్మవిశ్వాస ప్రకటన చేస్తున్నాయి. ఒత్తయిన కనుబొమలు.. మత్తయిన సందేశాలేవో కురిపిస్తాయి.