ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని, దీంతోనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లో కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తు వస్తున్న ఆదిలాబాద్ క్రికె
క్రీడలతో ఆరోగ్యం చేకూరు తుందని మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ అన్నారు. చేగుంటలో ఏర్పాటు చేసిన క్రికెట్ లీగ్ (సీసీఎల్)ను ఆదివారం ప్రారంభించారు.
ఖమ్మం అభివృద్ధి హైదరాబాద్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా జరి గిందని, అందుకు ప్రత్యక్ష నిద ర్శనమే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.
క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మెడల్స్ సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రో త్సాహకాలను అందిస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.