ఉద్యోగుల పాలిట గుదిబండగా మారిన జీవో-28ని రద్దుచేయాలని సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సీపీఎస్ స్థానంలో పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని కోరారు.
సమగ్ర కులగణన సర్వే గడువును పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్‌కుమార్ ప్రకటనలో కోరారు.