కరోనా వైరస్ ప్రబలి మూడేండ్లు అవుతు న్నా.. వైద్య చికిత్సకు అది కొత్త సవాళ్లను విసురుతున్నది. థాయిలాండ్‌లో కొవిడ్‌బారిన పడ్డ 6 నెలల బాలుడికి వైద్య చికిత్స తర్వాత.. అతడి కండ్లు నీలిరంగులోకి మారాయి.
Covid 19 Treatment | కరోనా వైరస్‌కు చికిత్స (Covid 19 Treatment) తీసుకున్న ఓ పసికందు కళ్లు (Eyes) అసాధారణ రీతిలో ముదురు నీలి రంగులోకి మారాయి. ఈ ఘటన థాయ్‌లాండ్ (Thailand)లో వెలుగులోకి వచ్చింది.
కరోనా వేళ మరో గుడ్ న్యూస్. వ్యాక్సిన్లకు తోడుగా నాసల్ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవారికోసం ముక్కు ద్వారా అందించే స్ప్రేను ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్,
హైదరాబాద్: కరోనా చికిత్సలో వినియోగించే మోల్నుపిరవిర్ డ్రగ్‌ను విడుదల చేసేందుకు మరో ఫార్మా కంపెనీ సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూప్, మోలుఫ్లో బ్రాండ్ పేరుతో కోవిడ్-19 చికి
Anti Inflamation drug: ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి వాడే కార్టికో స్టెరాయిడ్లు కొవిడ్ బాధిత చిన్నారుల్లో చికిత్సకు ఉపయోగపడతాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తేల్చారు.
న్యూఢిల్లీ: కొవిడ్ చికిత్స కోసం ఇప్పటిదాకా సరైన డ్రగ్లేదు. ఇంకా పలురకాల డ్రగ్స్‌పై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, నిక్లోసమైడ్ అనే ఔషధంపై దేశంలోనే అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస�