జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయానికి తెరలేపాయి. బయటకు రోజంతా ఒకదానిపై మరికొకటి దుమ్మెత్తి పోసుకునే ఆ రెండు పార్టీలు పదవుల దగ్గరికి వచ్చేసరికి ములాఖత్ అయ్యాయి.
మంచిర్యాల మున్సిపాలిటీకి నూతన చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక ఈ నెల 9న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం ఆర్డీవో ఎన్నికల అధికారి వాడాల రాములు, మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్