ప్రభుత్వ కార్యాలయాలకు పని మీద వెళ్లిన ప్రజలను లంచగొండులు జలగల్లా రక్తం పీల్చుతున్నారు. చాలామంది ఉద్యోగులు, అధికారులు చేతులు తడిపితేగానీ పనులు చేయడంలేదు.
అవినీతి కేసులలో పట్టుడిన వారిని చట్టం ముందు నిలబెట్టడంలో దర్యాప్తు అధికారులు రాజీపడొద్దని ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ స్పష్టంచేశారు. చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని చెప్�
PM Modi | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) ఘాటుగా స్పందించారు.
జాయిం ట్ సెక్రెటరీ, ఆ పై హోదాలో ఉన్న అధికారులపై అవినీతి ఆరోపణల కేసుల్లో దర్యాప్తునకు ప్రభుత్వం నుంచి ముం దస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ అధికా