నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు రాకుండా ఉండేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. మరోవైపు కరోనాను ఎలా అధిగమించాలో జిల్లా అధికార యం త్రాంగం పక్కా ప్రణాళికను తయారు చేసుకున్నారు.
Corona JN.1 | కరోనా... రెండు సంవత్సరాల క్రితం వరకూ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేది. ఈ మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలిగొన్నది. ఆ తరువాత రూపాన్ని, స్వభావాన్ని మార్చుకున్నా.. ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు.
విద్యానగర్ : కరోనా పేరువినగానే ప్రతి ఒక్కరిలోనూ భయం పుడుతున్నది. మూడేళ్ల క్రితం ప్రళయం సృష్టించిన వైరస్, తాజాగా మరోసారి కమ్ముకొస్తున్నదని తెలిసి భయాందోళన కనిపిస్తున్నది.
COVID-19 | మొన్నటి వరకు ఉపశమనం కల్పించిన కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని కలవరపెడుతున్నది. కేసుల సంఖ్య భారీగా విపరీతంగా పెరుగుతున్నది. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.