కానిస్టేబుల్ అభ్యర్థులకు 9 నెలలుగా కొనసాగుతున్న శిక్షణకు వివిధ కారణాలతో హాజరుకాని 130 మందికి రాష్ట్ర పోలీస్ అకాడమీ ఆహ్వానం పంపింది. వీరంతా ఈ నెల 22లోపు ఆయా శిక్షణ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని కోరింది.
కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ మొదటి లేదా రెండో వారంలో శిక్షణను ప్రారంభించనున్నట్టు తెలిసింది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)
ఆ మహిళా కానిస్టేబుల్ ఏడాదిన్నర పసిబిడ్డను వదిలి పోలీస్ శిక్షణకు వెళ్లాల్సి వచ్చింది.. 45 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది.. ఎట్టకేలకు శిక్షణ పూర్తి చేసుకొని హెడ్‌కానిస్టేబుల్‌గా ఇంటికి తిరిగొచ్చింది.