Speaker Om Birla | కాంగ్రెస్ పార్టీ ఎంపీ దీపిందర్ సింగ్ హుడాకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా షాక్ ఇచ్చారు. ఏది అభ్యంతరకరమో, ఏది కాదో తనకు చెప్పక్కర్లేదని సిట్ డౌన్ అంటూ క్లాస్ తీసుకున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ర్యాగింగ్ చేసినంత పని చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన తనను కలవకపోవడంపై తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు.
రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష రేసులో సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, శశిథరూర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ పట్ల భారత్ మౌనం వహించడం విచారకరమని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. రష్యా మిత్ర దేశం కావడం వల్ల కొన్ని పరిమితులు, చట్టబద్ధమైన భద్రతా సమస్యలు ఉండవచ్చన�