Home
National
He Made These Remarks At The Launch Of A Book Written By Former Chief Election Commissioner Sy Quraishi
అధ్యక్ష వ్యవస్థ దిశగా భారత్
భారతదేశం అధ్యక్ష వ్యవస్థ దిశగా అడుగులేస్తున్నదని.. ప్రపంచవ్యాప్తంగా నిరంకుశ ప్రభుత్వాల ట్రెండ్ కనిపిస్తున్నదని న్యాయ కోవిదుడు ఫాలీ నారీమన్ అన్నారు.
- న్యాయ కోవిదుడు ఫాలీ నారీమన్
న్యూఢిల్లీ: భారతదేశం అధ్యక్ష వ్యవస్థ దిశగా అడుగులేస్తున్నదని.. ప్రపంచవ్యాప్తంగా నిరంకుశ ప్రభుత్వాల ట్రెండ్ కనిపిస్తున్నదని న్యాయ కోవిదుడు ఫాలీ నారీమన్ అన్నారు. మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎస్‌వై ఖురేషీ రాసిన పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏక కాలంలో ఎన్నికల వల్ల వ్యయం తగ్గుతుందన్న వాదనలను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తోసిపుచ్చారు. పార్లమెంటరీ వ్యవస్థ, నోరు లేని పార్లమెంట్ అనే అధ్వాన వ్యవస్థలు ప్రస్తుతం మనకు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

