Kakatiya University | కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించాలి
Kakatiya University | కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ.500 కోట్ల ప్రత్యేక నిధులను అందించాలని కేయూ విశ్రాంత అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఏ.సదానందం డిమాండ్ చేశారు.
హనుమకొండ చౌరస్తా : సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రకటించిన భారీ నిధుల మాదిరిగానే కాకతీయ విశ్వవిద్యాలయ ( Kakatiya University) అభివృద్ధికి రూ.500 కోట్ల ప్రత్యేక నిధులను అందించాలని కేయూ విశ్రాంత అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఏ.సదానందం( Sadanandam ) డిమాండ్ చేశారు.
కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఆగస్టు 11న విశ్రాంత అధ్యాపకుల రీయూనియన్ రీయూనియన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విశ్వవిద్యాలయం అంటే కేవలం భవనాలు, రహదారులు కాదు. మానవ వనరులే అసలైన బలమని అన్నారు.
పదేళ్లుగా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ చేస్తున్నప్పటికీ తగిన స్థాయిలో నియామకాలు జరగకపోవడం ఆందోళనకరంగా ఉందని తెలిపారు. వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంఘం కార్యదర్శి రవీందర్, ప్రొఫెసర్లు , బాధ్యులు సి.హెచ్.సమ్మయ్య, జి.వీరన్న, కే.సుధాకర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

