కాంగ్రెస్ అధ్యక్ష రేసులో గెహ్లాట్, థరూర్
రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష రేసులో సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, శశిథరూర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష రేసులో సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, శశిథరూర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్, మనీశ్ తివారీ, ముకుల్ వాస్నిక్, పృథ్వీరాజ్ చవాన్ పేర్లూ చక్కర్లు కొడుతున్నాయి.
తాను అధ్యక్ష పదవికి పోటీ చేయట్లేదని రాహుల్ గాంధీ మరోసారి సంకేతాలిచ్చారు. అధ్యక్ష పదవికి పోటీచేసేవారు.. ఆ పదవి కేవలం సంస్థకు సంబంధించినది కాదని, సైద్ధాంతిక పరమైనదని గుర్తుంచుకోవాలని సూచించారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ జారీ అయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

