VB Kamalasan Reddy | ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించి బుధవారం పదవీ విరమణ చేసిన వీ కమలాసన్ రెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేండ్లు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
పీస్ వెల్ఫేర్ కమిటీల్లో యువతను ప్రోత్సహిస్తూ వారికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. శుక్రవారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని జోన్లకు నుంచి వచ్చిన స�
హైదరాబాద్ కమిషనరేట్‌లో ఇరవై ఏండ్ల క్రితం ఉన్న నాలుగు జోన్లకు అదనంగా సెంట్రల్ జోన్‌ను ఏర్పాటు చేసి, ఆ జోన్ కార్యాలయాన్ని అప్పటి నగర పోలీస్ కమిషనర్ కృష్ణారావు ప్రారంభించగా..
శాంతి భద్రతలు సుస్థిరంగా ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇందుకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శం. టెక్నాలజీతో కూడిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
ఏ ఆలోచనా ఒక్కరోజులోనే ఫలితమివ్వదు. ఎందులోనైనా ఒకేసారి మార్పు సాధ్యం కాదు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు నిర్దేంచుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాటి అమలుపై క్రమం తప్పకుండా ద�
ప్రపంచ స్థాయిలో తెలంగాణ పోలీస్ కీర్తి కిరీటంగా తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిలవబోతున్నది. దేశంలోనే అద్భుతమైన, అధునాతన సాంకేతికతను పుణికిపుచ్చుకొన్న భద్రతాస