చదువు మంచి జీవితాన్ని ఇవ్వడమే కాదు, మనిషి ఆయుష్షును కూడా పెంచుతుందట. ఉన్నత విద్యావంతులు మిగతావారి కంటే ఎక్కువ రోజులు జీవిస్తారని, వీరిలో వృద్ధాప్యం కూడా ఆలస్యంగా వస్తున్నదని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఒక్కడే కదా. అలాంటి వాళ్లు మరింత మంది ఉంటే? ప్రపంచం మరింత మారిపోతుందనేది చాలా మంది వాదన. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ కంపెనీ కూడా నమ్మిందట. అందుకే మస్క్ తండ్రి దగ్గరకెళ్లి ఆయన వీర్యదా�