నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమిని పంచభూతాలుగా భావిస్తూవస్తున్నామని, ఆధునిక ప్రపంచంలో కరెంట్ కూడా ఆరో భూతంగా భావించాల్సి వస్తుందని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి పేర్కొన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ శ్రీ హర్ష సూచించారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన గ్రూప్ 3, 4 శిక్షణా తరగతుల్లో 50 కన్నా ఎక్కువ హాజరు శాతం ఉన్న విద్యార్థుల�