వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల కు నూతన అడిషనల్ కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికు మారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అర్జీలను సత్వరమే పరిష్కరించాలని రాహుల్ రాజ్ అన్నా రు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులను సోమవారం స్వీకరించారు.
కంటి వెలుగు కార్యక్రమం కోసం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను సోమవారం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ పరిశీలించారు.