భూ భారతి సదస్సులకు వచ్చిన భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, రేషన్‌కార్డుల మంజూరుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు.
Collector Manu Chowdhury | ప్రజావాణి కార్య్రకమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార చూపాలని కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు.