ప్రజా శ్రేయస్సు, జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన కుమార్ దీపక్ ఆదివారం మంచిర్యాల జిల్లా కలెక్టర
రాష్ట్రవ్యాప్తంగా శనివారం 20 మంది ఐఏఎస్లు బదిలీలయ్యారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్గా ఉన్న బదావత్ సంతోష్ నాగర్కర్నూల్ కలెక్టర్గా బదిలీ అయ్యారు.
మండలంలోని ముత్తిరెడ్డిపల్లిలో బతికున్న 115 మంది ఓటర్ల తొలగింపుపై గ్రామానికి చెందిన అంజన్గౌడ్, భాస్కర్ గురువారం అదనపు కలెకర్టర్ కుమార్దీపక్కు ఫిర్యాదు చేశారు. ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఓటర్లను ఏ