ఖమ్మం నగర పాలక సంస్థ (కేఎంసీ) కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలి ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఇక్కడ కమిషనర్‌గా విధులు నిర్వహించిన ఆదర్శ్ సురభి.. వనపర్తి కలెక్టర్‌గా బదిలీపై �
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న అభిషేక్ అగస్త్యను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు, మద్యం తరలించకుండా 24 గంటలూ పటిష్టమైన నిఘా ఉంచాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, అభిషేక్ అగస్త్య అన్నారు.
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి సన్నిధిలో గురువారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కీసరగుట్ట జాతరకు సీఎం కేసీఆర్ రూ.1కోటి రూపాయలు మంజూరు చేశారు.