వేకువజామున మంచు దుప్పటి కప్పుకొంటున్నది. పది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో మంచు కురుస్తూ చలి చంపేస్తోంది. ఉదయం 9గంటలు దాటినా మంచు కురుస్తూనే ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా �
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి తీవ్రత ఎక్కువై పొగ మంచు పల్లెలను కమ్మేస్తోంది. వారం రోజులుగా పొగమంచు మూలంగా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో చుట్టు పక్కల ఉన్న గ్రామాలన్నింటినీ ఈ పొగమంచు కమ్మేస్తు