కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని 9 హామీలతోపాటు ఉద్యోగుల 41 డిమాండ్లపై 21లోగా ఏదో ఒకటి తేల్చాలని ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసింది. లేకపోతే 22న కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించ�
కలెక్టర్లకు సీఎంవో కార్యదర్శి శేషాద్రి ఆదేశాలు హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): పొరపాటున నిషేధిత జాబితాలో పడిన భూముల కు సంబంధించిన దరఖాస్తులను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం కలెక్టర�