‘ఇదెలా సాధ్యమైంది?! 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ఇంత తక్కువ స్థలంలో నిర్మించడం ఆశ్చర్యకరం. విలువైన భూములు ఉన్న నగర ప్రాంతాల్లో తక్కువ స్థలంలో ఇలా నిర్మించడం మంచి ఆలోచన.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)కు విదేశీ కంపెనీ నుంచి మరో పెద్ద కాంట్రాక్ట్ లభించింది. స్పెయిన్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్ప�