ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ తాము అధికారంలోకి రాబోతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందన
రాష్ట్రంలో ముఖ్య నాయకులకు భద్రత పెంచారు. ఏపీలో సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.