వ్యవసాయశాఖ మంత్రి| కేరళ వ్యవసాయశాఖ మంత్రి వీఎస్ సునీల్ మరోసారి కరోనా బారినపడ్డారు. మంత్రి సునీల్ కుమార్‌తోపాటు, ఆయన కుమారుడు నిరంజన్ కృష్ణ కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు.
కాంగ్రెస్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ నెల 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టాయంలోని పూతుపళ్లిన్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు.
కన్నూరు: లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)తోనే ఈ నేల దేవుళ్లు ఉన్నారని, శబరిమల అయ్యప్పస్వామి ఎల్డీఎఫ్ కూటమిని దీవిస్తారని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఇవాళ పినరయిలో ఓటు వేసిన తర